ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నేను ద్రవిడుణ్ణి’... సీఎం ఆంతర్యం ఏమిటో?

ABN, First Publish Date - 2021-05-10T16:05:24+05:30

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, తన ట్విట్టర్‌లో తాను ద్రవిడ సమూహానికి చెందిన వాడినని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, తన ట్విట్టర్‌లో తాను ద్రవిడ సమూహానికి చెందిన వాడినని పేర్కొన్నారు. ఈ మాటల్లో ఉన్న విశేషం ఓసారి పరిశీలిస్తే.... పలు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎంకే స్టాలిన్‌. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది క్షణాల్లోనే ఆయన ట్విట్టర్‌ పేజీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు అనే వ్యాఖ్యలతో పాటు ద్రావిడ సమూహానికి చెందిన వాడిని అనే వ్యాఖ్యలు తాజాగా చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే అధికారం చేపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల నుంచి ద్రవిడ అనే మాటను వేరుచేసేందుకు వీలు కాదు. గత 1962లో పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై.. తాను ద్రావిడ సమూహానికి చెందిన వాడినని ముగించడం గమనార్హం.

Updated Date - 2021-05-10T16:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising