ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈ కీలక నిర్ణయం... భారత విమానాలపై నిషేధం

ABN, First Publish Date - 2021-04-23T02:00:51+05:30

భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలనూ పది రోజులపాటు నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. భారత్‌లో నేడు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ పురుడుపోసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏ దేశంలోనూ ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, గత 14 రోజుల్లో భారతదేశం మీదుగా ప్రయాణించిన వారు మరే ఇతర దేశాల నుంచి కూడా యూఏఈలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-23T02:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising