ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడికి ఆశ్రయమిచ్చిన యూఏఈ!

ABN, First Publish Date - 2021-08-19T02:14:38+05:30

అప్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని తమ దేశంలోకి అనుమతించినట్టు యూఏఈ తాజాగా ధ్రువీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: అప్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని తమ దేశంలోకి అనుమతించినట్టు యూఏఈ తాజాగా ధ్రువీకరించింది. మానవతా దృక్పథంతో మాజీ అధ్యక్షుడు, ఆయన కుంటుంబానికి ఆశ్రయమిచ్చామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే..ఘనీ ప్రస్తుతం ఏ నగరంలో ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఆదివారం నాడు.. రాజధాని కాబూల్‌లో తాలిబన్లు కాలు పెట్టకముందే ఘనీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక అఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లు..మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో చర్చలు జరుపుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అఫ్ఘానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-08-19T02:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising