ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళనను విరమించిన రెండు రైతు సంఘాలు

ABN, First Publish Date - 2021-01-27T22:56:48+05:30

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అసంతృప్తి వ్యక్తం చేశాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న రైతు ఆందోళనల నుంచి తాము వైదొలుగుతున్నట్టు ఆ రెండు యూనియన్లు బుధవారంనాడు ప్రకటించాయి. ఎవరికి తోచిన డైరెక్షన్‌లో వారు వెళ్లాలనుకునే వారితో కలిసి తాము ముందుకు వెళ్లాలనుకోవడం లేదని, దీంతో తాము తక్షణం ఆందోళన నుంచి విరమించుకుంటున్నామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్ తెలిపారు. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, ఆపీస్ బేరర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం జరిగిన హింసకు రాకేష్ తికాయిత్‌ను ఆయన తప్పుపట్టాయి. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో యోగేంద్ర యాదవ్, ఇతర రైతు నేతలతో పాటు రాకేష్ తికాయిత్ కూడా ఉన్నారు.





Updated Date - 2021-01-27T22:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising