ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 200కు చేరిన Omicron కేసులు

ABN, First Publish Date - 2021-12-21T17:44:04+05:30

భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో 77 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి.భారతదేశంలో 5,326 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. మొత్తం కొవిడ్ -19 కేసుల సంఖ్య 3,47,52,164 కు చేరుకుంది, అయితే కరోనా క్రియాశీల కేసులు 79,097 కి తగ్గాయి. ఒడిశాలోనూ మొట్టమొదటిసారి రెండు ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. నైజీరియా, ఖతార్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఒమైక్రాన్ సోకింది. తాజాగా 453 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,78,007 కు చేరింది.


Updated Date - 2021-12-21T17:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising