ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌త్‌కు రూ.110 కోట్ల ట్విట్ట‌ర్ సాయం!

ABN, First Publish Date - 2021-05-11T15:46:27+05:30

కరోనా సెకెండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా సెకెండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ముందుకొచ్చింది. 15 మిలియ‌న్‌ డాల‌ర్లు అంటే  మ‌న క‌రెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది. ఈ విష‌యాన్ని ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని భారతదేశానికి ఎలా అంద‌జేయ‌నున్నామ‌నేది కూడా తెలియ‌జేశారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎలకు ఈ మొత్తాన్ని అంద‌జేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.  




Updated Date - 2021-05-11T15:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising