ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం!

ABN, First Publish Date - 2021-07-10T17:02:40+05:30

త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తల: త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ కోసం పశ్చిమ బెంగాల్‌కు పంపించిన 152 శాంపిళ్లలో 90కిపైగా శాంపిళ్లు పాజిటివ్‌గా గుర్తించారు. ఈ కేసులన్నీ డాల్టా ప్లస్ వేరియంట్‌కు సంబంధించినవని వైద్యులు నిర్ధారణ చేశారు. దీంతో కరోనా థర్డ్ వేవ్‌కు ఇది సూచికగా నిపుణులు భావిస్తున్నారు. 


ఈ సందర్భంగా త్రిపురలోని కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ దీప్ దేవ్ మాట్లాడుతూ త్రిపుర నుంచి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం 151 శాంపిళ్లు పంపగా వాటిలో 90కిపైగా శాంపిళ్లు డెల్డా వేరియంట్ పాజిటివ్ అని గుర్తించారన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనికిముందు కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో సార్స్-కోవ్-2 కరోనా వైరస్ ఆందోళనకరంగా మారిందని ప్రకటించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-07-10T17:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising