ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిపుల్‌ తలాక్‌ కేసులు భారీగా తగ్గుదల: నఖ్వీ

ABN, First Publish Date - 2021-08-01T07:39:00+05:30

త్రిపుల్‌ తలాక్‌ కేసులు భారీగా తగ్గుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 31: త్రిపుల్‌ తలాక్‌ కేసులు భారీగా తగ్గుతున్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. త్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయడం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోదీ సర్కారు కాపాడిందని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 1న ‘ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం’ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2021-08-01T07:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising