ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు JDS అభ్యర్థుల జాబితా

ABN, First Publish Date - 2021-11-21T16:59:57+05:30

విధానపరిషత్‌కు పోటీ చేసే జేడీఎస్‌ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: విధానపరిషత్‌కు పోటీ చేసే జేడీఎస్‌ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని స్థానాలలోనూ తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ప్రశ్నే లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం సగం స్థానాలు గెలుచుకోవాలన్నది తమ లక్ష్యమన్నారు. 

Updated Date - 2021-11-21T16:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising