ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు: సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2021-05-12T22:20:29+05:30

కోవిడ్ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు: సీఎం స్టాలిన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు తమిళనాడు ముఖ్యమంత్రి కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పనిచేసే వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను తమిళనాడు సర్కారు ప్రకటించింది. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తరువాత సీఎం ఎంవి స్టాలిన్ కోవిడ్-19 మహమ్మారి సమయంలో పనిచేసే వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు కోవిడ్ -19 రోగులకు చికిత్స చేసే వైద్యులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 30,000, నర్సులకు రూ. 20,000, ఇతర కార్మికులకు రూ. 15,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని సీఎం తెలిపారు. అదనంగా పీజీ విద్యార్థులకు (హౌస్ సర్జన్లు) మరియు ట్రైనీ వైద్యులకు ప్రోత్సాహకాలుగా రూ. 20,000 ఇవ్వబడుతుందని సీఎం వెల్లడించారు.

Updated Date - 2021-05-12T22:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising