ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి!

ABN, First Publish Date - 2021-12-01T23:47:31+05:30

లండన్: ఒమైక్రాన్ నేపథ్యంలో ఇకపై అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వొన్ డెర్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఒమైక్రాన్ నేపథ్యంలో ఇకపై అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వొన్ డెర్ చెప్పారు. ఒకప్పుడు ఈ ఆలోచన చేయడమే సాహసమనుకున్న దశ నుంచి ఇప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ సాధ్యమే అనే కోణంలో అంతా ఆలోచిస్తున్నారు. ఆస్ట్రియా తన జనాభా మొత్తానికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రేపో మాపో భారత్ సహా మిగతా దేశాలు కూడా యూరోపియన్ యూనియన్ బాటలో నడవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  




భారత్‌లో ఇప్పటికే 120 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేశారు. 

Updated Date - 2021-12-01T23:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising