ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటుతుపాకుల తయారీ గుట్టురట్టు

ABN, First Publish Date - 2021-04-14T16:30:16+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్ నగరంలో మూడు నాటు తుపాకుల తయారీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్ లో18మంది అరెస్ట్

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్ నగరంలో మూడు నాటు తుపాకుల తయారీ కర్మాగారాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఘజియాబాద్ నగరంలో అక్రమంగా నాటు తుపాకుల తయారీ గత కొంత కాలంగా జోరుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘజియాబాద్ పోలీసులు దాడులు చేసి 47 కంట్రీ మేడ్ పిస్టళ్లు, 43 లైవ్ రౌండ్లు, తయారీలో ఉన్న పలు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటు తుపాకులు తయారు చేస్తున్న 18 మందిని అరెస్టు చేశామని ఘజియాబాద్ సీనియర్ ఎస్పీ అమిత్ పాథక్ చెప్పారు. యూపీలో పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాటు తుపాకులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పోలీసులు నాటు తుపాకుల తయారీ కర్మాగారాలపై దృష్టి పెట్టి అక్రమ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-04-14T16:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising