ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

red alert: చైనాలోని మూడు జిల్లాల్లో కుంభవృష్టి

ABN, First Publish Date - 2021-07-27T16:19:15+05:30

చైనా దేశంలోని మూడు జిల్లాలు మంగళవారం కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): చైనా దేశంలోని మూడు జిల్లాలు మంగళవారం కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి. ఈశాన్య బీజింగ్లోని మియున్ జిల్లాలో మంగళవారం ఉదయం 9 గంటలకు అత్యధిక వర్షం కురిసింది. చైనా రాజధాని నగరమైన బీజింగ్ ఉత్తర, తూప్పు భాగాల్లో ఉన్న షుని,పింగ్గు, మియున్ జిల్లాల్లో మంగళవారం రాత్రి 8గంటల వరకు అత్యధికంగా భారీవర్షం కురుస్తుందని మియూన్ జిల్లా వాతావరణ పరిశీలన కేంద్రం వెల్లడించింది. మియూన్ జిల్లా ముజియాయు స్టేషను వద్ద 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 200 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని బీజింగ్ జిల్లా అబ్జర్వేటరీ అధికారులు చెప్పారు. అత్యధిక భారీ వర్షాలతో బీజింగ్ పరిధిలోని మూడు జిల్లాల్లో చైనా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అతి భారీవర్షాల వల్ల వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. 

Updated Date - 2021-07-27T16:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising