ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డకట్టుకుపోయిన 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్

ABN, First Publish Date - 2021-01-20T21:21:27+05:30

అసోంలోని సిల్చార్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్టోరేజ్ చేసిన సుమారు 1,000 డోసుల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిల్చార్: అసోంలోని సిల్చార్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్టోరేజ్ చేసిన సుమారు 1,000 డోసుల 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ గడ్డకట్టుకుపోయింది. అసోంలోని బరాక్ వ్యాలీ ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలున్న సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి (ఎస్‌ఎంసీహెచ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి పరిచిన 1000 డోసుల 'కోవిషీల్డ్' ఘనీభవించడాన్ని గుర్తించారు. ఈ వ్యాక్సిన్‌ను జీరో టెంపరేచర్‌లో ఉంచడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం బయటకు రాగానే దీనిపై విచారణకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. గడ్డకట్టుకుపోయిన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ల్యాబ్‌కు పంపారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లయిన కోవిషీల్డ్, కొవాగ్జిన్‌లను 2-8 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఈ రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతి పొందాయి.

Updated Date - 2021-01-20T21:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising