ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పిల్లాడి పేరు ‘హెచ్‌టీఎంఎల్‌’

ABN, First Publish Date - 2021-06-18T10:08:54+05:30

పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు దేవుళ్ల లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లు కలిసొచ్చేలా పేర్లు పెట్టుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 17: పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు దేవుళ్ల లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లు కలిసొచ్చేలా  పేర్లు పెట్టుకుంటారు. అయితే, ఫిలిప్పీన్స్‌లో తాజాగా ఓ వ్యక్తి తన కుమారుడికి వెబ్‌ అడ్ర్‌సకు సంబంధించిన పేరు పెట్టుకున్నాడు. తన పిల్లాడికి హెచ్‌టీఎంఎల్‌ (హైపర్‌టెక్ట్స్‌ మార్కప్‌ లాంగ్వేజ్‌) అనే పేరు పెట్టాడు. చిత్రం ఏంటంటే ఈ ‘హెచ్‌టీఎంఎల్‌’ తండ్రి పేరు ‘మ్యాక్‌’. వెబ్‌డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.

Updated Date - 2021-06-18T10:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising