ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎత్తుకెళ్లిన వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ!

ABN, First Publish Date - 2021-04-23T16:25:08+05:30

దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. తొలుత వ్యాక్సిన్లంటే విముఖత చూపిన ప్రజలు ప్రస్తుతం వాటి కోసం ఎగబడుతున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలోని జింద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 1700 వ్యాక్సిన్లు చోరీకి గురి కావడం కలకలం సృష్టించింది. 


ఆ వ్యాక్సిన్లను సదరు దొంగ తాజాగా తిరిగి ఇచ్చేశాడు. జింద్‌లోని సివిల్ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న టీకొట్టులో ఉన్న వ్యక్తికి వ్యాక్సిన్లు ఉన్న పెట్టెను ఇచ్చేసి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఆ పెట్టెలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతోపాటు ఓ ఉత్తరం కూడా ఉంది. `క్షమించండి.. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు` అని ఆ ఉత్తరంలో రాశాడు. కరోనా చికిత్సకు ఉపయోగపడే `రెమిడెసివర్` ఇంజక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-04-23T16:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising