ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వ్యాప్తంగా 30లక్షలు దాటిన కొవిడ్ మరణాలు!

ABN, First Publish Date - 2021-04-19T11:05:03+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ మూలంగా మరణించిన వారి సంఖ్య 30లక్షలు దాటింది. అత్యధిక మరణాలు సంభవించిన టాప్ ఐదు దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, మెక్సి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో కొవిడ్ మూలంగా మరణించిన వారి సంఖ్య 30లక్షలు దాటింది. అత్యధిక మరణాలు సంభవించిన టాప్ ఐదు దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, భారత్, బ్రిటన్ ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కాటుకు ఇప్పటి వరకు 5.66లక్షల మంది కన్నుమూయగా.. బ్రెజిల్‌లో 3.68లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 2.11లక్షలు దాటగా.. భారత్‌లో 1.75లక్షల మంది మృత్యువాత పడ్డారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 1.27లక్షల మంది కొవిడ్‌తో మృతి చెందినట్టు గణాకాంలు చెబుతున్నాయి.


Updated Date - 2021-04-19T11:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising