ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాతావరణ సంక్షోభానికి వ్యాక్సిన్ లేదు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ABN, First Publish Date - 2021-08-12T06:49:29+05:30

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కార్చిచ్చు కలవరపెడుతోంది. అమెరికా, గ్రీస్, అల్జీరియా, రష్యా తదితర దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వినా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కార్చిచ్చు కలవరపెడుతోంది. అమెరికా, గ్రీస్, అల్జీరియా, రష్యా తదితర దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వినాశకరమైన మంటలు వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసినట్టు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే సంక్షోబానికి వ్యాక్సిన్ లేదు అని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారిని అంతం చేయోచ్చు కానీ.. వాతావరణ సంక్షోభానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-12T06:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising