ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోనేసియాలోని సినాబంగ్‌ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది

ABN, First Publish Date - 2021-03-03T07:22:36+05:30

ఇండోనేసియాలోని సినాబంగ్‌ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌ కరోలోని ఈ అగ్నిపర్వతం.. పెద్దఎత్తున బూడిద, పొగను వెలువరిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోనేసియాలోని సినాబంగ్‌ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌ కరోలోని ఈ అగ్నిపర్వతం.. పెద్దఎత్తున బూడిద, పొగను వెలువరిస్తోంది. 5000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్ముతున్నట్టు అధికారులు తెలిపారు. మంగళవారం 13 సార్లు బూడిద వెలువడగా.. సమీప గ్రామాలను కమ్మేసింది. నాలుగు శతాబ్దాల అనంతరం ఈ అగ్నిపర్వతం తొలిసారిగా 2010లో బద్దలైంది. ఆ తర్వాత 2014, 2016లో లావాను ఎగజిమ్మింది. తాజాగా 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2021-03-03T07:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising