ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాకే జెఎన్‌యూ ప్రవేశ పరీక్ష: వీసీ

ABN, First Publish Date - 2021-06-02T21:34:24+05:30

ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాకే జెఎన్‌యూ ప్రవేశ పరీక్ష: వీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితులు తగ్గాకే జెఎన్‌యూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ ఎం జగదేశ్ కుమార్ బుధవారం చెప్పారు. 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయం ఆచరణాత్మకమైనదని, హేతుబద్ధమైనదని ఆయన అన్నారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా యూజీ ప్రవేశానికి న్యాయమైన మరియు పారదర్శకంగా ఉండే తగిన విధానాలను విశ్వవిద్యాలయాలు రూపొందించవచ్చని కుమార్ సూచించారు.

Updated Date - 2021-06-02T21:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising