ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలో మామిడి పండ్లు రూ. 2.7లక్షలు

ABN, First Publish Date - 2021-06-18T09:20:43+05:30

సాధారణంగా మామిడి తోటకు ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. అక్కడ మాత్రం ఏడంటే ఏడే మామి డి కాయలున్న రెండు చెట్ల వద్ద నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

7 మామిడి కాయలు.. నలుగురు గార్డులు.. ఆరు కుక్కలు! 

మధ్యప్రదేశ్‌లో రెండు చెట్లకు కాసిన 7 కాయలు

జపాన్‌కు చెందిన అరుదైన మియాజాకి రకం

కాపలాగా నలుగురు గార్డులు.. ఆరు కుక్కలు!


భోపాల్‌, జూన్‌ 17: సాధారణంగా మామిడి తోటకు ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. అక్కడ మాత్రం ఏడంటే ఏడే మామిడి కాయలున్న రెండు చెట్ల వద్ద నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు. ఇంత భద్రత ఎందుకంటారా? ఆ రకం మామిడి పండ్లకు బంగారమంత విలువ ఉంది మరి. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన రాణి, సంకల్ప్‌ దంపతుల తోటలో ఈ చెట్లున్నాయి. ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రాంతానికి చెందిన అరుదైన రకానికి చెందిన మామిడి చెట్లు. అందుకే ఈ చెట్లకు కాసిన మామిడి పండ్లకు మియాజాకి పేరు స్థిరపడింది. ఈ పండ్లు రూబీ కలర్‌లో ఉంటాయి. ఒక్కో పండు బరువు 350 గ్రాములు. కిలో పండ్ల ధర ఏకంగా రూ.2.7 లక్షలు. ఓసారి రైలు ప్రయాణంలో ఈ దంపతులకు ఓ వ్యక్తి ఈ అరుదైన మొక్కలు ఇచ్చారట. 



Updated Date - 2021-06-18T09:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising