ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చట్టాలను మళ్లీ చేయమని రైతులే అడుగుతారు

ABN, First Publish Date - 2021-12-03T08:45:33+05:30

ఇప్పుడు ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని రైతులే అభ్యర్థించే రోజు వస్తుందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై

కోయంబత్తూరు, డిసెంబరు 2: ఇప్పుడు ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని రైతులే అభ్యర్థించే రోజు వస్తుందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. ఇక్కడకు సమీపంలోని అన్నూర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసమే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను చేసిందని చెప్పారు. అయితే తమిళనాడులోని డీఎంకేతో సహా ప్రతిపక్షపార్టీలు స్వార్థప్రయోజనాల కోసం నాటకాలాడి  ప్రభుత్వానికి, చట్టాలకు వ్యతిరేకంగా చేసిన అల్లర్లను  తిప్పికొట్టవలసి వచ్చిందన్నారు. అందుకే ప్రధాని మోదీ ఆ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-03T08:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising