ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ధీర యువతి గుండె ఆగిపోయింది!

ABN, First Publish Date - 2021-05-14T17:44:40+05:30

చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు.. కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స.. అయినా ఆ 30 ఏళ్ల యువతి భయపడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేతికి సెలైన్ పైపు.. నోటికి ఆక్సిజన్ పైపు.. కోవిడ్ రోగుల మధ్య హాస్పిటల్‌లో చికిత్స.. అయినా ఆ 30 ఏళ్ల యువతి భయపడలేదు. ఆస్పత్రి బెడ్ మీద భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాటలు వింటూ ఆనందంగా కనిపించింది. `లవ్ యూ జిందగీ` పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనిక గత వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. అయితే ఆమె ధైర్యం కరోనా ముందు ఓడిపోయింది. పరిస్థితి క్రిటికల్‌గా మారడంతో ఆమె గుండె ఆగిపోయింది. గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. `చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం` అంటూ మోనిక ఆమె మరణ వార్తను తెలియజేశారు. దీంతో ఎంతో మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 







Updated Date - 2021-05-14T17:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising