ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం చైనా సర్కార్‌ రికార్డు

ABN, First Publish Date - 2021-01-17T07:47:35+05:30

కరోనా పేషెంట్ల చికిత్సకు చైనా ప్రభుత్వం 5 రోజుల్లోనే 1500 గదుల ఆస్పత్రిని నిర్మించింది. దక్షిణ బీజింగ్‌లోని నాన్‌గోంగ్‌ నగరంలో 5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, జనవరి 16: కరోనా పేషెంట్ల చికిత్సకు చైనా ప్రభుత్వం 5 రోజుల్లోనే 1500 గదుల ఆస్పత్రిని నిర్మించింది. దక్షిణ బీజింగ్‌లోని నాన్‌గోంగ్‌ నగరంలో 5 రోజుల క్రితం ప్రారంభించిన ఈ ఆస్పత్రి నిర్మాణం శనివారానికి పూర్తయినట్టు చైనా అధికార మీడియా జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించిం ది. మరో 5 ఆస్పత్రులు వచ్చే వారంలో పూర్తికానున్నాయని తెలిపింది.


హెబి ప్రావిన్స్‌లోని నాన్‌గోంగ్‌, షిజియాజ్‌హుండ్‌ నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం అక్కడ ఆస్పత్రులు కట్టాలని ప్రతిపాదించింది. కరోనా వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసిన వూహాన్‌లోనూ 10 రోజుల్లోనే వెయ్యిపడకల ఆస్పత్రిని నిర్మించింది. 


Updated Date - 2021-01-17T07:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising