‘ధరల పెంపుదల’లోనే బీజేపీ సర్కారు అభివృద్ధి
ABN, First Publish Date - 2021-10-18T07:27:11+05:30
కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘ధరల పెంపుదల’లో మాత్రమే అభివృద్ధి సాధిస్తోంది....
కేంద్రంలోని బీజేపీ సర్కారు ‘ధరల పెంపుదల’లో మాత్రమే అభివృద్ధి సాధిస్తోంది. పన్నులు పెంచకుంటే లీటరు పెట్రోల్ రూ.66, డీజిల్ రూ.55 మాత్రమే ఉంటుందని మీడియాలో వార్తలొచ్చాయి.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Updated Date - 2021-10-18T07:27:11+05:30 IST