ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రవ్వంత సమయం’ కేటాయించారంటూ మోదీపై చిదంబరం సెటైర్

ABN, First Publish Date - 2021-04-18T22:10:29+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్‌ను జయించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్‌ను జయించాలని అత్యవసర యుద్ధమే ప్రకటించారు. అంతటి యుద్ధంలోనూ కరోనా మహమ్మారిపై సమీక్ష చేయడానికి రవ్వంత సమయం కేటాయించారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సీఎం దీదీని ఉద్దేశిస్తూ  దీదీ... ఓ దీదీ.. అంటూ సంబోధించారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా సంబోధించడం సమంజసమేనా? అని చిదంబరం ప్రశ్నించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, మొరార్జీ, వాజ్‌పాయ్ కూడా ఇలాంటి సంబోధన చేయలేదని చిదంబరం పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్లు లేవు’ అని ఆస్పత్రుల్లో బోర్డులు వెలుస్తున్నాయని, అయినా సరే దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని చిదంబరం మండిపడ్డారు. 


Updated Date - 2021-04-18T22:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising