ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vadodara: నదిలో కొండచిలువ ప్రత్యక్షం

ABN, First Publish Date - 2021-08-10T15:23:51+05:30

నదిలో కొట్టుకుపోతున్న పెద్ద కొండచిలువను అటవీశాఖ అధికారులు రక్షించిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపాడిన అటవీశాఖ 

వడోదర (గుజరాత్): నదిలో కొట్టుకుపోతున్న పెద్ద కొండచిలువను అటవీశాఖ అధికారులు రక్షించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో వెలుగుచూసింది. 10 అడుగుల పొడవు ఉన్న పెద్ద కొండచిలువ వడోదర నగరంలోని ఓ నదిలో నుంచి అటవీశాఖ అధికారులు కాపాడారు. కోతిని మింగిన కొండచిలువ నదిలో పడి కొట్టుకుపోతుండగా రక్షించామని ఎనిమల్ రెస్కూర్ శైలేష్ రావల్ చెప్పారు. కొండచిలువను కాపాడిన తర్వాత మింగిన కోతిని వాంతి చేసుకుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. ముగ్గురు వాలంటీర్లు పెద్ద కొండచిలువను నదిలో నుంచి రక్షించి బోనులో బంధించారు. ప్రస్థుతం కోలుకుంటున్న కొండచిలువను జంబుఘోడ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలివేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.


Updated Date - 2021-08-10T15:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising