ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN, First Publish Date - 2021-11-20T16:56:10+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి క్రమేపీ నియంత్రణలోకి వస్తోందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి క్రమేపీ నియంత్రణలోకి వస్తోందని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ వెల్లడించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక రాజధాని బెంగళూరులో మినహా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో కొవిడ్‌ పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు. బెంగళూరులో శుక్రవారం 144 కొత్త కేసులు వెలుగు చూడగా ఇద్దరు చనిపోయారన్నారు. ఇక బాగల్‌కోటె బళ్ళారి, బీదర్‌, చిక్కబళ్ళాపుర, దావణగెరె, కలబుర్గి, కోలార్‌, కొప్పళ, రాయచూరు, రామనగర్‌లలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా వెలుగు చూడలేదన్నారు. 

Updated Date - 2021-11-20T16:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising