ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాకవి గురజాడను స్మరించుకున్న ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2021-01-16T16:56:23+05:30

కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా విఖ్యాత సాహితీ వేత్త గురజాడ అప్పారావును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా విఖ్యాత సాహితీ వేత్త గురజాడ అప్పారావును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. తన ప్రసంగంలో గురజాడ ‘దేశభక్తి’ గేయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ గేయంలోని ‘సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న వాక్యాలను వినిపించారు. గురజాడ సిద్ధాంతాన్ని దేశం ఆచరించిందని.. టీకా వచ్చిందని మోదీ అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని, వ్యాక్సిన్‌ వచ్చిందని జాగ్రత్తలు మరిచిపోవద్దని హెచ్చరించారు. టీకా వేసుకున్నా భౌతికదూరం, మాస్క్‌ తప్పనిసరి అన్నారు. 

Updated Date - 2021-01-16T16:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising