ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7,700 కార్లను వెనక్కి తీసుకున్న టెస్లా

ABN, First Publish Date - 2021-06-04T02:33:13+05:30

7,700 కార్లను వెనక్కి తీసుకున్న టెస్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సీటు బెల్ట్ సరిగా లేని కారణంగా మోడల్ 3, మోడల్ వై కి చెందిన 7,700 కార్లను టెస్లా వెనక్కి తీసుకుంది. ఇందులో మోడల్ 3కి చెందినవరి 5,530 కార్లు ఉండగా మోడల్ వైకి చెందనవి 2,166 కార్లు ఉన్నాయి. అయితే ఈ రెండు మోడళ్లలో సీటు బెల్ట్ సమస్యే అయినప్పటికీ.. రెండు మోడళ్లలో రెండు వేరు వేరు చోట్ల ఈ సమస్య తలెత్తింది. మోడల్ 3 కార్లలో ముందు సీటు బెల్ట్ సమస్య కాగా, మోడల్ వై కార్లలో వెనుక సీటు బెల్ట్ సమస్యగా ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ‘‘వినియోగదారులు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. వారి ఫిర్యాదుల మేరకు కార్లలో మార్పులు చేసి తిరిగి పంపిస్తాం’’ టెస్లా యాజమాన్యం పేర్కొంది.

Updated Date - 2021-06-04T02:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising