ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవణ యాజమాన్యం రూ.వెయ్యి కోట్ల Tax ఎగవేత

ABN, First Publish Date - 2021-12-08T16:44:54+05:30

నగరంలో ఉన్న శరవణ స్టోర్స్‌ యాజమాన్యం రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసం చేసిందని చెన్నై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. స్థానిక టి.నగర్‌లో సూపర్‌ శరవణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీ శాఖ వెల్లడి

చెన్నై/ప్యారీస్: నగరంలో ఉన్న శరవణ స్టోర్స్‌ యాజమాన్యం రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసం చేసిందని చెన్నై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. స్థానిక టి.నగర్‌లో సూపర్‌ శరవణ స్టోర్స్‌, శరవణ సెల్వరత్నం పేర్లతో వస్త్ర దుకాణాలున్నాయి. ఈ సంస్థలకు నగర శివారు ప్రాంతాల్లో కూడా శాఖలున్నాయి. వస్త్రాలు మాత్రమే కాకుండా ఆభరణాలు, గృహోపకరణాలు విక్రయిస్తున్నారు. మొత్తం 37 ప్రాంతాల్లోని శరవణ స్టోర్స్‌ల్లో ఇటీవల ఐదు రోజులు ఐటీ అధికారులు ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులు పరిశీలించగా సుమారు రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడినట్టు తెలిసిందని ఐటీ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-08T16:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising