ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరి..మగాళ్లు సగం దుస్తులు ధరిస్తే?

ABN, First Publish Date - 2021-06-23T09:23:40+05:30

మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై తస్లీమా ఫైర్‌


న్యూఢిల్లీ, జూన్‌ 22: మహిళల వస్త్రాధారణ విషయంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్‌పై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ మండిపడ్డారు. ‘‘ఓ మగాడు పాక్షికంగా దుస్తులు ధరిస్తే.. మహిళలు రోబోలుకాని పక్షంలో.. ఆ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల ఇమ్రాన్‌ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘మహిళలు పాక్షికంగా దుస్తులు ధరిస్తే..  రోబోలు కానిపక్షంలో ఆ ప్రభావం పురుషులపై ఉంటుంది. ఇది సామాన్యంగా బోధపడే విషయమే. అసభ్యతే అత్యాచారాలకు కారణం’’ అని అనడంతో దుమారం రేగింది.

Updated Date - 2021-06-23T09:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising