ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో 2,382 మందికి బ్లాక్‌ ఫంగస్‌

ABN, First Publish Date - 2021-06-20T15:01:22+05:30

రాష్ట్రంలో ఇప్పటివరకు 2,382 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో శనివారం మీడియాతో మాట్లాడిన మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఇప్పటివరకు 2,382 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రప్రజలు కరోనా టీకా వేసుకోవడంపై ఆసక్తి చూపుతున్న కారణంగా, టీకా తప్పనిసరి అని ప్రకటిం చాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 2,382 మంది బ్లాక్‌ ఫంగస్‌కు గురికాగా, 111 మంది చికిత్సల అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ముఖ్యమంత్రి బీమా పథకం ద్వారా చికిత్సలు అందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో దివ్యాంగుల ఇళ్లకే వెళ్లి కరోనా టీకాలు వేసే పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-06-20T15:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising