ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులోని కడలూరులో దారుణం

ABN, First Publish Date - 2021-03-16T19:55:01+05:30

తమిళనాడు: కడలూరులో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు: కడలూరులో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. భార్య, అత్త మరొకరితో కలిసి రోడ్డుపై వెళుతు నిందితుడు.. వారితో గొడవకు దిగాడు. ఆ వెంటనే నిందితుడు తనతో తెచ్చుకున్న కత్తి తీసి వారిపై దాడి చేశాడు. తన అత్త చేతిలో చంటిబిడ్డ ఉందన్న విషయం కూడా పట్టించుకోకుండా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-16T19:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising