ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య పరీక్షల కోసం నేడు అమెరికాకు రజనీ

ABN, First Publish Date - 2021-06-18T09:02:41+05:30

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో కు టుంబ సభ్యులతో కలసి వెళ్తారని కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 3 నెలల పాటు ఆయన అక్కడే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో కు టుంబ సభ్యులతో కలసి వెళ్తారని కోలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. 3 నెలల పాటు ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. 2011లో కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడిన రజనీకాంత్‌ ఆ సమయంలో సింగపూర్‌లో వైద్యం చేయించుకున్నారు. తర్వాత అమెరికా వెళ్లి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేసి పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోమారు వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు.

Updated Date - 2021-06-18T09:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising