ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బహిరంగ ప్రాంతాల్లో ఆవిరి ఆరోగ్యానికి హానికరం’

ABN, First Publish Date - 2021-05-18T18:02:21+05:30

వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఔషధాల మిశ్రమంతో ఆవిరి పట్టడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి సుబ్రమణ్యం హెచ్చరిక

చెన్నై/ప్యారీస్‌ : వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఔషధాల మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచిదేనని, అయితే ఇందుకు బహిరంగ ప్రాంతాలు అనువైనవి కావని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజురోజుకు కరోనా తీవ్రరూపం దాల్చు తుండడంతో వైద్యనిపుణుల సూచనలతో బహిరంగ ప్రాంతాల్లో పసుపు, కర్పూరం, వేపాకు, తులసి మిశ్రమాన్ని యంత్రాల ద్వారా ఆవిరి రూపంలో ప్రజలు పీల్చే సౌకర్యం కల్పించారు. దీనిపై స్పందించిన మంత్రి సుబ్ర మణ్యం, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊపిరితిత్తుల సమస్య తలెత్తే అవకాశముందన్నారు. చెన్నై, తిరుచ్చి, ఈరోడ్‌, కోయంబత్తూర్‌ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ప్రజలు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ తదితర బహిరంగ ప్రాంతాల్లో మూలికల మిశ్రమంతో ఆవిరి పడుతున్నారని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇలా చేయరాదని మంత్రి హెచ్చరించారు.


Updated Date - 2021-05-18T18:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising