ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్థాన్‌లో గవర్నర్లు, పోలీసు చీఫ్‌లుగా Taliban Members

ABN, First Publish Date - 2021-11-08T17:39:25+05:30

అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ సర్కారు 44 మంది తాలిబన్ల సభ్యులను ప్రాంతీయ గవర్నర్లు, పోలీసు చీఫ్‌లతో సహా పలు కీలక పదవుల్లో నియమించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్ సర్కారు 44 మంది తాలిబన్ల సభ్యులను ప్రాంతీయ గవర్నర్లు, పోలీసు చీఫ్‌లతో సహా పలు కీలక పదవుల్లో నియమించింది. అప్ఘాన్ దేశంలో పెరుగుతున్న భద్రత, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న నేపథ్యంలో పాలనను మెరుగుపర్చడంలో సర్కారు కీలక అడుగు వేసింది.సెప్టెంబరులో తాలిబన్ మంత్రివర్గం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున నియామకాలు జరగడం ఇదే తొలిసారి.కాబూల్ గవర్నర్‌గా ఖరీ బార్యాల్,కాబూల్ నగర పోలీసు చీఫ్‌గా వలీ జాన్ హంజాలను సర్కారు నియమించింది.కాబూల్ మునుపటి కమాండర్ మవ్లావి హమీదుల్లా ముఖ్లీస్ సైనిక ఆసుపత్రిపై జరిగిన దాడిలో మరణించారు.ఆగస్ట్ 15న తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఐఎస్ఐఎస్ దేశవ్యాప్తంగా పలు దాడులకు పాల్పడింది.


Updated Date - 2021-11-08T17:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising