ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taliban official: ఆఫ్ఘాన్లు కాబూల్ విమానాశ్రయం నుంచి ఇంటికెళ్లండి

ABN, First Publish Date - 2021-08-19T18:01:48+05:30

ఆఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ప్రయత్నంలో కాబూల్ విమానాశ్రయంలో 12మంది మరణించిన నేపథ్యంలో తాలిబాన్ల అధికార ప్రతినిధి అప్ఘాన్లు ఇళ్లకు వెళ్లాలని కోరారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ప్రయత్నంలో కాబూల్ విమానాశ్రయంలో 12మంది మరణించిన నేపథ్యంలో తాలిబాన్ల అధికార ప్రతినిధి అప్ఘాన్లు ఇళ్లకు వెళ్లాలని కోరారు. కాబూల్ విమానాశ్రయం నుంచి పారిపోయే ప్రయత్నంలో 12 మంది పౌరులు మరణించారని తాలిబాన్ అధికారులు ధ్రువీకరించారు. విమానాశ్రయంలో ప్రజల రద్దీ లేకుండా చూడాలని కోరారు. విదేశాలకు వెళ్లేందుకు చట్టపరమైన హక్కులు లేకుంటే ఇంటికి వెళ్లాలని తాలిబాన్ ఫైటర్లు అఫ్ఘాన్లను కోరారు. తాము కాబూల్ విమానాశ్రయంలో ఎవరినీ బాధపెట్టకూడదని అనుకుంటున్నామని తాలిబాన్ అధికారి చెప్పారు. 


Updated Date - 2021-08-19T18:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising