ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు

ABN, First Publish Date - 2021-08-19T18:06:51+05:30

తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబుల్: తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో  తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్ ఏ చిన్న నిరసన తెలిపినా కాల్చి పారేస్తున్నారు. తాలిబన్ వ్యతిరేకుల విగ్రహాలను నిలువునా కూల్చేస్తున్నారు. దీంతో అఫ్ఘన్లు భయపడి ఇళ్లలోనే దాక్కుంటున్నారు. అలాగే తమ ఇంటిలోని ఆడపిల్లు తాలిబన్ల కండపడకుండా దాచేసుకుంటున్నారు. గతంలో తాలిబన్లు పది, పన్నెండేళ్లు దాటిన ఆడపిల్లలు కనిపిస్తే లాక్కెళ్లిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో అఫ్ఘన్లు భయంభయంతో కాలం గడుపుతున్నారు.


Updated Date - 2021-08-19T18:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising