ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీడన్‌ తొలి మహిళా ప్రధానిగా మగ్దలినా ఆండర్సన్‌

ABN, First Publish Date - 2021-11-25T08:45:43+05:30

సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు మగ్దలినా ఆండర్సన్‌ స్వీడన్‌ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోపెన్‌హాగెన్‌, నవంబరు 24: సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు మగ్దలినా ఆండర్సన్‌ స్వీడన్‌ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.  స్వీడన్‌ పార్లమెంట్‌లో  బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆమె విజయం సాధించారు. ఈ సందర్భంగా  మగ్దలినాను సమర్థించిన పార్లమెంటులోని స్వతంత్ర సభ్యురాలు అమినే కకాబవే మాట్లాడుతూ మహిళలకు ఓటు హక్కుమాత్రమే ఉండి, వారు అత్యున్నత పదవులకు ఎంపిక కాకపోతే,  ప్రజాస్వామ్యం పూర్తి అయినట్లుకాదని పేర్కొన్నారు. స్టీఫన్‌లో్‌ఫవెన్‌ ప్రధాని, పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా పార్టీ కొత్త నాయకురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు. 

Updated Date - 2021-11-25T08:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising