ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీడన్‌ తొలి మహిళా ప్రధాని రాజీనామా

ABN, First Publish Date - 2021-11-26T09:05:54+05:30

స్వీడన్‌ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలినా ఆండర్సన్‌ బుధవారం పార్లమెంట్‌లో ఎన్నికైన కొద్ది గంటలకే రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోపెన్‌హాగెన్‌, నవంబరు 25: స్వీడన్‌ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలినా ఆండర్సన్‌ బుధవారం పార్లమెంట్‌లో ఎన్నికైన కొద్ది గంటలకే రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు  గ్రీన్‌ పార్టీ ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజీనామా చేసిన అనంతరం మగ్దలినా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడిపించాలని అనుకోవడంలేదు’’ అని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-26T09:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising