ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ఐఏ దాడులు..బంగ్లాదేశ్ జేఎంబీ terrorist అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-03T18:32:37+05:30

బంగ్లాదేశ్‌కు చెందిన అనుమానిత జేఎంబీ ఉగ్రవాదిని పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు చెందిన అనుమానిత జేఎంబీ ఉగ్రవాదిని పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేర ఎన్‌ఐఏ అధికారుల బృందం మంగళవారం సుభాస్‌గ్రామ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి బంగ్లాదేశ్ జాతీయుడిని పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా నుంచి జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. 


ఉగ్రవాది నుంచి అతని వద్ద నుంచి నకిలీ ఓటరు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఉగ్రవాది భారతదేశంలోకి ఎలా ప్రవేశించాడు, ఎప్పుడు ప్రవేశించాడో తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎన్ఐఏ అధికారి తెలిపారు. ఉగ్రవాది వద్ద నుంచి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.


Updated Date - 2021-11-03T18:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising