ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

sushil kumar modi: పెళ్లిళ్లలో అశ్లీల నృత్యాలపై బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2021-07-13T13:27:38+05:30

బీహార్‌లో భోజ్‌పురి, మగహి భాషలలో రూపొందుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: sushil kumar modi బీహార్‌లో భోజ్‌పురి, మగహి భాషలలో రూపొందుతున్న అశ్లీల పాటలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ కుమార్ మోదీ మండిపడ్డారు. ఇటువంటి పాటలు, వీడియోలపై నితీష్ కుమార్ ప్రభుత్వం  వెంటనే నిషేధం విధించాలని కోరారు. దీనిపై సుశీల్ కుమార్ మోదీ వరుస ట్వీట్లు చేశారు. 


వివాహ వేడుకల సందర్భంగా నిర్వహించే ఊరేగింపులలో అశ్లీలత తాండవిస్తున్నదన్నారు. పైగా ఎవరైనా ఇటువంటి పాటలు, నృత్యాలను అడ్డుకుంటే వారిపై దాడులకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వం ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. భోజ్‌పురి, మగహీ బాషలలో అశ్లీల వీడియోలు రూపొందించి విడుదల చేస్తున్నారని, ఇవి మహిళలను కించపరిచేవిగా ఉంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, అదేవిధంగా అశ్లీలతను అడ్డుకోవాలని కోరారు.

Updated Date - 2021-07-13T13:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising