ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిమినల్‌ కేసులపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్న సుప్రీం

ABN, First Publish Date - 2021-11-24T16:19:11+05:30

ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సత్వర విచారణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సత్వర విచారణపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులో లోపాలు కనిపిస్తున్నాయని, విచారణ వేగవంతం కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు ఐఎలు దాఖలు చేశారు. ఏడాదిలోగా కేసుల విచారణ పూర్తి చేయాలని గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని గత వారం విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు. 


ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి విచారణ జరపనున్నారు.

Updated Date - 2021-11-24T16:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising