ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్య నివారణ చర్యలపై నేడు సుప్రీం కోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-11-24T16:05:02+05:30

ఎన్‌సీఆర్‌లో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎన్‌సీఆర్‌లో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది. సమావేశాలు తప్ప.. ఏమీ జరగడం లేదని గత విచారణ సందర్భంగా సీజేఐ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణపై ఎలాంటి చర్యలు తీసుకున్నది, ఎలా అమలు చేస్తున్నది.. స్పష్టతతో రావాలని కేంద్రం, ఢిల్లీ, యూపీ, పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలను సుప్రీంకోర్టు  ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-24T16:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising