ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెగాస్‌సపై గురువారం సుప్రీం విచారణ

ABN, First Publish Date - 2021-08-02T07:09:00+05:30

ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్వో రూ పొందించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువా రం విచారించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీజేఐ జస్టిస్‌ రమణ బెంచ్‌ ముందుకు కేసు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్వో రూ పొందించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువా రం విచారించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ప్రము ఖ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ వేర్వేరుగా 5 పిటిషన్లు దాఖలు చేశారు. పెగాస్‌సతో ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని కోరారు. ఈ కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం తెలిపింది. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిఘాలో జేమ్స్‌బాండ్‌లా పనిచేసిందని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఆరోపించారు.

Updated Date - 2021-08-02T07:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising