ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి మండనున్న ఎండలు!

ABN, First Publish Date - 2021-03-02T07:21:53+05:30

ఈ వేసవిలో ఉత్తర, ఈశాన్య, వాయువ్య భారతం మండనుంది. మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. అయితే, దక్షిణ, మధ్య భారతంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణ, మధ్య భారతంలో తక్కువే


న్యూఢిల్లీ, మార్చి 1: ఈ వేసవిలో ఉత్తర, ఈశాన్య, వాయువ్య భారతం మండనుంది. మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. అయితే, దక్షిణ, మధ్య భారతంలో మాత్రం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. మధ్య భారతంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, గుజరాత్‌, కోస్తా మహారాష్ట్ర, గోవా, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండే అవకాశముందని పేర్కొన్నది. ఆ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని తెలిపింది. 

Updated Date - 2021-03-02T07:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising