ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుడాన్‌లో హింస.. 83 మంది మృతి

ABN, First Publish Date - 2021-01-18T07:22:39+05:30

సుడాన్‌లోని వెస్ట్‌ డార ్ఫర్‌ ప్రావిన్స్‌లో గిరిజన తెగలకు చెందిన అరబ్స్‌-నాన్‌ అరబ్స్‌కు మధ్య హింస చెలరే గుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైరో, జనవరి 17: సుడాన్‌లోని వెస్ట్‌ డార ్ఫర్‌ ప్రావిన్స్‌లో గిరిజన తెగలకు చెందిన అరబ్స్‌-నాన్‌ అరబ్స్‌కు మధ్య హింస చెలరేగుతోంది. ఈ ఘర్షణల్లో 83 మంది మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెప్పారు. జెనీనాలోని ఓ శిబిరంలో వలస వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మధ్య శుక్రవారం చెలరేగిన గొడవే ఇరు వర్గాల మధ్య హింసకు దారి తీసింది. ఇది శని, ఆదివారాలూ కొనసాగింది.

Updated Date - 2021-01-18T07:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising