ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీరమ్‌ టీకాలను రాష్ట్రాలు స్వేచ్ఛగా కొనుక్కోవచ్చు: కేంద్రం

ABN, First Publish Date - 2021-04-23T08:20:08+05:30

వచ్చే నెల 25 దాకా తాను ఉత్పత్తి చేసిన టీకాలన్నీ కేంద్రానికే సరఫరా చేసేటట్టుగా సీరమ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: వచ్చే నెల 25 దాకా తాను ఉత్పత్తి చేసిన టీకాలన్నీ కేంద్రానికే సరఫరా చేసేటట్టుగా సీరమ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవాలతో కూడిన కథనాలని తోసిపుచ్చింది. కొత్త విధానం ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు సీరమ్‌ సంస్థ నుంచి స్వేచ్ఛగా టీకాలు కొనుక్కోవచ్చని స్పష్టం చేసింది. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే క్రమం లో భాగంగా.. ఏప్రిల్‌ 19న ‘లిబరలైజ్‌డ్‌ ప్రైసింగ్‌ అండ్‌ యాక్సిలరేటెడ్‌ నేషనల్‌ కొవిడ్‌-19 స్ట్రాటజీ’ పేరిట కొత్త వ్యూహాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసింది. అది మే 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త విధానంలో  50 శాతం టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు. 


Updated Date - 2021-04-23T08:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising