ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పుత్నిక్‌-వి అన్ని వేరియంట్లపైనా పనిచేస్తుంది : ‘గమలేయ’

ABN, First Publish Date - 2021-06-23T10:02:38+05:30

అన్ని కరోనా వేరియంట్ల నుంచీ స్పుత్నిక్‌-వి టీకా రక్షణ కల్పించగలదని దాన్ని అభివృద్ధి చేసిన రష్యా సంస్థ గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో, జూన్‌ 22 : అన్ని కరోనా వేరియంట్ల నుంచీ స్పుత్నిక్‌-వి టీకా రక్షణ కల్పించగలదని దాన్ని అభివృద్ధి చేసిన రష్యా సంస్థ గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ను తీసుకునే వారిలో విడుదలయ్యే యాంటీబాడీలకు బ్రిటన్‌ వేరియంట్‌ నుంచి డెల్టా వేరియంట్‌ దాకా ప్రతీదాని నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉందని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-06-23T10:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising